చిలుకూరు మండలం జెర్రిపోతుల గూడెంలో నూతనంగా నిర్మించిన కాటమరాయుడు గుడిలో ప్రత్యేక పూజలు

246చూసినవారు
సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలం జెర్రిపోతుల గూడెంలో, గౌడ సంఘం వారు నూతనంగా నిర్మించిన కాటమరాయుడు గుడిలో, ప్రత్యేక పూజలు చేసారు.గౌడ్ సంఘం వారు మాట్లాడుతూ, తమ కులదైవమైన కాటమరాయుడు గుడిని నిర్మాణానికి సహకరించిన గౌడ సోదరులకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రతి సంవత్సరం కాటమరాయుడు పండుగలు జరుపుకునేందుకు గౌడ సోదరులు ముందుకు రావాలన్నారు. ఈ ఉత్సవాల్లో గౌడ సంఘం పెద్దలు, యువకులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్