కష్టతరమైన సిద్ధాంతాలను అలవోకగా ప్రతిపాదించిన రామనుజన్

78చూసినవారు
కష్టతరమైన సిద్ధాంతాలను అలవోకగా ప్రతిపాదించిన రామనుజన్
అనతి కాలంలోనే ఆంగ్లం, తమిళం, భూగోళ శాస్త్రం, గణితంలో పట్టు సంపాదిస్తూ ప్రాథమిక విద్య పూర్తి చేశాడు. జార్జ్ స్కూచ్ సిడ్జ్‌కార్ రాసిన 'సినాప్సిస్' గ్రంథంలో ఆల్‌జీబ్రా, అనలిటికల్ జామెట్రీ వంటి విషయాల మీద దాదాపు 6165 సిద్ధాంతాలున్నాయి. పెద్దపెద్ద ప్రొఫెసర్‌లు సైతం అర్థం చేసుకోలేకపోయిన ఈ సిద్ధాంతాలను, సూత్రాలకు రామానుజన్ ఎటువంటి పుస్తకాలను తిరగేయకుండా వాటి సాధనలను అలవోకగా కనుక్కునేవారు.

సంబంధిత పోస్ట్