రక్తదానం చేయండి.. ప్రాణాలను కాపాడండి

75చూసినవారు
రక్తదానం చేయండి.. ప్రాణాలను కాపాడండి
రక్తదానం ద్వారా అత్యవసర రోగులకు రక్తం ఇచ్చే అవకాశం ఉంటుంది, ఫలితంగా వారి ప్రాణాలను కాపాడగలుగుతాం. రక్తదానం చేసేందుకు ప్రతీ ఒక్కరూ ముందుకు రావాలి. రక్తదానం అనేది ప్రతీ ఒక్కరూ చేయాల్సిన సామాజిక బాధ్య. రక్తం సరైన సమయంలో అందక పోవడం వల్ల ఎంతో మంది తమ ప్రాణాలను కోల్పోతున్నారు. మనం రక్తదానం చేయడం ద్వారా వారి ప్రాణాలను రక్షించవచ్చు. ప్రస్తుతం దేశంలో ప్రతి ఏడాది కేవలం 10 శాతం మంది మాత్రమే రక్తం దానం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్