రక్తం ఎక్కించాల్సిన అత్యవసర పరిస్థితి ఎప్పుడు కలుగుతుంది?

54చూసినవారు
రక్తం ఎక్కించాల్సిన అత్యవసర పరిస్థితి ఎప్పుడు కలుగుతుంది?
ఒక లీటరు రక్తంలో 100 గ్రాముల కంటే ఎక్కువ హిమోగ్లోబిన్ ఉంటే ఆ వ్యక్తికి రక్తం ఎక్కించవలసిన పని లేదు. ఎవరి రక్తంలో అయినా సరే లీటరు ఒక్కంటికి 60 గ్రాముల కంటే తక్కువ హిమోగ్లోబిన్ ఉంటే వారికి రక్తం ఎక్కించవలసిన పరిస్థితి ఉందని అర్థం. ప్రమాదాలలో దెబ్బలు తగిలి రక్తం బాగా పోతుంది, వారిని కాపాడడానికి చేసే ఆపరేషనులో కూడా కొంత రక్తస్రావం జరుగుతుంది. ఈ సందర్భంలో రక్తం ఎక్కించవలసిన ఆవశ్యకత చాలా ఎక్కువగా ఉంటుంది.

సంబంధిత పోస్ట్