వారంలో 5 సార్లు తనిఖీలు: టీడీపీ

553చూసినవారు
వారంలో 5 సార్లు తనిఖీలు: టీడీపీ
తాడికొండ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తెనాలి శ్రావణ్ కుమార్ కారును పోలీసులు పదే పదే తనిఖీలు చేస్తున్నారని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. వారం రోజుల వ్యవధిలోనే 5 సార్లు తనిఖీలు చేశారని చెబుతున్నారు. తాజాగా తాడికొండ అడ్డరోడ్డు వద్ద శ్రావణ్ కుమార్ వాహనాన్ని నిలిపి తనిఖీలు చేశారని మండిపడ్డారు. నిబంధనల ప్రకారమే తనిఖీలు చేస్తున్నామని పోలీసులు చెబుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్