అమెరికాలో తెలుగుభాషకు 11వ ర్యాంక్

83చూసినవారు
అమెరికాలో తెలుగుభాషకు 11వ ర్యాంక్
తెలుగు భాష అమెరికాలో దూసుకుపోతోంది. అత్యంత జనాదరణను సొంతం చేసుకుంటోంది. అమెరికాలో అత్యధికంగా ప్రజలు మాట్లాడే విదేశీ భాషల్లో తెలుగు 11వ స్థానంలో ఉంది. అమెరికాలో అత్యధికులు మాట్లాడే భాషల్లో నంబర్ 1స్థానంలో హిందీ, నంబర్ 2 స్థానంలో గుజరాతీ, నంబర్ 3 స్థానంలో తెలుగు ఉంది. అమెరికా సెన్సస్ బ్యూరో డేటా ఆధారంగా తాజాగా విడుదల చేసిన నివేదికలో ఈ వివరాలను వెల్లడించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్