తొక్కిసలాటలో 120 మంది మృతి: హత్రాస్ పోలీసులు

79చూసినవారు
తొక్కిసలాటలో 120 మంది మృతి: హత్రాస్ పోలీసులు
యూపీలో జరిగిన తొక్కిసలాటలో 120 మంది చనిపోయారని హత్రాస్ పోలీసులు వెల్లడించారు. ఇప్పటివరకు ఆరుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. ప్రధాన నిందితుడు దేవ్ ప్రకాశ్ పరారీలో ఉన్నాడని.. అతనిపై రూ.లక్ష రివార్డు ప్రకటించామని తెలిపారు. సత్సంగ్‌కు 80 వేల మందికే అనుమతిచ్చామని.. కానీ, 2.5 లక్షల మంది భక్తులు వచ్చినట్లు పోలీసులు వివరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్