డెల్‌లో 12,500 మంది ఉద్యోగులపై వేటు

74చూసినవారు
డెల్‌లో 12,500 మంది ఉద్యోగులపై వేటు
ఐటీ, టెక్నాలజీ రంగంలో గత రెండేళ్ల నుంచి మాస్‌ లేఆఫ్స్‌ ప్రకంపనలు కొనసాగుతున్నాయి. గతేడాది నుంచి దాదాపు 13వేల మంది ఉద్యోగుల్ని తొలగించిన డెల్ టెక్నాలజీస్.. తాజాగా రెండో దశ లేఆఫ్స్‌ను ప్రకటించింది. కంపెనీ ఉద్యోగుల్లోని దాదాపు 10 శాతం మందిని ఏకంగా 12500 మందిని విధుల నుంచి తొలగించింది. ఏఐతో పాటు ఆధునిక ఐటీ సొల్యూషన్స్‌పై దృష్టి సారించే క్రమంలో ఉద్యోగులపై వేటు వేస్తున్నట్లు తెలుస్తోంది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్