స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 13,735 క్లర్క్ ఉద్యోగాలు

52చూసినవారు
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 13,735 క్లర్క్ ఉద్యోగాలు
'స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా' క్లర్క్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దీనిద్వారా దేశవ్యాప్తంగా ఉన్న ఎస్‌బీఐ శాఖల్లో 13,735 జూనియర్‌ అసోసియేట్స్‌ (క్లరికల్‌ కేడర్‌) పోస్టులను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు ఏదైనా విభాగంలో డిగ్రీ లేదా తత్సమాన ఉత్తీర్ణులైనవారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 17.12.2024. ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరితేది: 07.01.2025.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్