నేషనల్ రూరల్ డెవలప్మెంట్ అండ్ రీక్రియేషన్ మిషన్ (NRDRM) తెలుగు రాష్ట్రాల్లో 13,762 ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. టెన్త్, ఇంటర్, డిప్లొమో, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉన్న వారు అర్హులు. వయో పరిమితి 23-43 ఏళ్లు ఉండాలి. బుధవారం నుంచి ఈ నెల 24 వరకు దరఖాస్తులు స్వీకరిస్తోంది. జనరల్, ఓబీసీ అభ్యర్థులకు రూ.399, మిగతా వారికి రూ.299 దరఖాస్తు ఫీజు. రాతపరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు.