పాఠశాలలో కాల్పులు.. 10 మంది మృతి

81చూసినవారు
పాఠశాలలో కాల్పులు.. 10 మంది మృతి
స్వీడన్‌లో అమానుష ఘటన చోటుచేసుకుంది. పాఠశాలలో ఓ దుండగుడు కాల్పులు జరపడంతో 10 మంది విద్యార్థులు మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్