1,377 పోస్టులు.. ముగుస్తున్న గడువు

27900చూసినవారు
1,377 పోస్టులు.. ముగుస్తున్న గడువు
దేశవ్యాప్తంగా నవోా నవోదయ విద్యాలయాల్లో 1,377 నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్టిఫికేషన్ విడుదలైంది. ఫిమేల్ స్టాఫ్ నర్స్, స్టెనోగ్రాఫర్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, క్యాటరింగ్ సూపర్‌వైజర్,లక్ట్రీషియన్ తదితర ఉదయోగాలున్నాయి. పోస్టులను అనుసరించి టెన్త్, ఇంటర్, డిప్లొమా, డిగ్రీ, పీజీ చదివి ఉండాలి. దరఖాస్తుకు చివరి తేదీ 30.04.2024. పూర్తి వివరాలకు www.navodaya.gov.in వెబ్‌‌సైట్‌ను సందర్శించగలరు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్