తెలంగాణలో మరో 15 జాతీయ రహదారులు

3334చూసినవారు
తెలంగాణలో మరో 15 జాతీయ రహదారులు
తెలంగాణలో మరో 15 రోడ్లు జాతీయ రహదారులుగా మారనున్నాయి. రెండేళ్ల క్రితం నిర్మాణం ప్రారంభమైన రోడ్ల పనులు వచ్చే ఏడాది చివరి నాటికి పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. మొత్తం  రూ.7,937 కోట్లతో 722 కి.మీ.ల పొడవునా జాతీయ రహదారుల (ఎన్‌హెచ్‌) ప్రమాణాల మేరకు డబుల్‌ లైన్ల రోడ్లుగా మార్చేందుకు ప్రణాళికను రూపొందిస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే 10 రోడ్లకు టెండర్ల ప్రక్రియ పూర్తి కాగా, మరో 5 రోడ్ల నిర్మాణానికి సంబంధిం టెండర్లను త్వరలో ఆహ్వానించనున్నారు.