ఛత్రపతి శివాజీ ఎన్ని కోటలను పాలించారు.. పాలన ఎలా కొనసాగించారు?

69చూసినవారు
ఛత్రపతి శివాజీ ఎన్ని కోటలను పాలించారు.. పాలన ఎలా కొనసాగించారు?
ఛత్రపతి శివాజీ మహారాజ్ అతని కాలంలోని గొప్ప యోధులలో ఒకరు. శివాజీ 1674లో స్వతంత్ర సార్వభౌమాధికారిగా సింహాసనాన్ని అధిష్టించాడు. ఆరు ఏళ్ళ పాటు 8 మంది మంత్రులతో కూడిన మంత్రివర్గం ద్వారా తన డొమైన్‌ను పరిపాలించాడు. వారిని 'అస్తప్రధాన్' అని పిలుస్తారు. శివాజీ మరణించేనాటికి 300 కోటలు ఆయన అధీనంలో ఉండేవి. కొండ ప్రాంతలలో సాంకేతిక విలువలతో కోటలను నిర్మించారు. అలా నాసిక్ నుంచి మద్రాసు వరకు ఉన్న జింగీ వరకు 1200 కి. మీ. మధ్య దాదాపు 300 కోటలను నిర్మించి పాలించాడు.

సంబంధిత పోస్ట్