ఎంపీ సుమలత కీలక ప్రకటన

535చూసినవారు
ఎంపీ సుమలత కీలక ప్రకటన
కర్ణాటకలోని మండ్య నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న ఎంపీ సుమలత బుధవారం కీలక ప్రకటన చేశారు. తాను ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని ప్రకటించారు. తన మద్దతుదారులతో సమావేశం తర్వాత ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారు. త్వరలో బీజేపీలో చేరనున్నట్లు తెలిపారు. అనంతరం బీజేపీ అధిష్టానం ఆదేశిస్తే, మాజీ సీఎం హెచ్‌డీ కుమారస్వామి తరపున ప్రచారం చేస్తానని వివరించారు. తాను మండ్య విడిచి వెళ్లనని స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్