అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌లోని సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ విడుదల చేసిన తాజా సమాచారం ప్రకారం.. ఈ సీజన్‌లో ఇప్పటివరకు అమెరికాలో సుమారు 2లక్షల 50వేల మంది ఫ్లూ కారణంగా ఆస్పత్రి పాలయ్యారు. 15 వేల మరణాలు సంభవించాయి. ఫిబ్రవరిలో ఇన్‌ఫ్లుయెంజా బారినపడిన చిన్నారుల మరణాలు నమోదయ్యాయి. ఈ సీజన్‌లో మొత్తం 74 మంది చిన్నారులు ఇన్‌ఫ్లుయెంజాతో ఆస్పత్రిలో చేరారు.