ఎమోజీలను ఎవరు ఆమోదిస్తారు?

76చూసినవారు
ఎమోజీలను ఎవరు ఆమోదిస్తారు?
ప్రస్తుత కాలంలో రోజురోజూకి కొత్త కొత్త ఎమోజీలు పుట్టుకొస్తున్నాయి. అయితే ఈ ఎమోజీలను ఎవరు పడితే వారు విడుదల చేయరు. యూనికోడ్ కన్సార్టియం ఆమోదం లభించిన తర్వాతే వీటిని మార్కెట్లోకి విడుదల చేస్తారు. అనంతరం ఆండ్రాయిడ్, ఐఓఎస్‌ వంటి మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్స్ తమ మొబైళ్లలో వీటిని అందుబాటులోకి తెస్తాయి. ఈ యూనికోడ్ కాన్సార్టియంలో నెట్‌ఫ్లిక్స్, ఫేస్‌బుక్, గూగుల్, ట్విట్టర్ తదితర సంస్థల ప్రతినిధులు సభ్యులుగా ఉంటారు.

సంబంధిత పోస్ట్