శ్రీవారి దర్శనానికి 18 గంటల సమయం

61చూసినవారు
శ్రీవారి దర్శనానికి 18 గంటల సమయం
తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. ఉచిత సర్వ దర్శనానికి 27 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్న భక్తులు. టోకెన్‌ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటలు, రూ.300 ప్రత్యేక దర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. మరోవైపు. టైమ్ స్లాట్ ఎస్‌ఎస్‌డి దర్శనం కోసం 8 కంపార్ట్‌మెంట్‌లలో భక్తులు వేచి ఉండగా. 5 గంటల సమయం పడుతోంది. నిన్న 65,980 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. స్వామి హుండీ ఆదాయం రూ.4.21 కోట్లు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్