19 ఏళ్లకే దారిదోపిడీలు

64చూసినవారు
19 ఏళ్లకే దారిదోపిడీలు
రోడ్డుపై వెళ్తున్న ప్రజలను అడ్డగించి వారి సెల్‌ఫోన్‌లు చోరీ చేసి ఉఢాయిస్తున్న దారిదోపిడీ ముఠా సభ్యులను హైదరాబాద్‌ నార్త్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అరెస్టు చేశారు. ముఠాలో 9 మంది ఉన్నారు. నలుగురు మైనర్లు, ఐదుగురు 19 ఏళ్ల వయస్సుగల వారు ఉన్నారు. మైనర్లను జువెనైల్‌ హోమ్‌ కు తరలించిన పోలీసులు మిగిలిన వారిని కటకటాల్లోకి నెట్టారు. వారి వద్ద నుంచి మూడు ఫోన్‌లు, రెండు బైక్‌లు స్వాధీనం చేసుకున్నారు.

సంబంధిత పోస్ట్