2030 నాటికి 2.4 కోట్లకు గిగ్ కార్మికులు

85చూసినవారు
2030 నాటికి 2.4 కోట్లకు గిగ్ కార్మికులు
2030 నాటికి భారతదేశంలో గిగ్ వర్క్‌ఫోర్స్ 2.4 కోట్లకు చేరే అవకాశం ఉన్నట్లు కేంద్ర కార్మికశాఖ కార్యదర్శి సుమితాదావ్రా తెలిపారు. ఈ మేరకు డిజిటల్ ఎకానమీలో ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయని, దేశవ్యాప్తంగా కోటి మంది గిగ్ వర్కర్లు పనిచేస్తున్నారని వెల్లడించారు. కార్మికుల సంక్షేమం కోసం 29 కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోడ్ లుగా తీసుకువచ్చామని చెప్పారు. వీటి అమలుకు మరో 8 రాష్ట్రాలు ముసాయిదా నిబంధనలు జారీ చేయాల్సి ఉందన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్