కుక్కల విద్యాసాగర్‌ ఎక్కడ?

70చూసినవారు
కుక్కల విద్యాసాగర్‌ ఎక్కడ?
జెత్వాని కేసు సంచలనంగా మారినా ఈ కేసులో సూత్రధారి, ఫిర్యాదుదారు అయిన కుక్కల విద్యాసాగర్‌ ఎక్కడున్నారో తెలియడంలేదు. విద్యాసాగర్‌కు, సజ్జన్‌ జిందాల్‌కు పరిచయం ఏమిటి? జిందాల్‌ను రక్షించేందుకే విద్యాసాగర్‌ ఈ దొంగ కేసు పెట్టారా? అప్పటి వైసీపీ పెద్దల ప్రమేయం ఎంత వరకు ఉంది? తదితర ప్రశ్నలకు సమాధానం తెలియాల్సి ఉంది. ఈ కేసు వెనుక అప్పటి సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి, పోలీసు అధికారుల పాత్ర ఉందని బలంగా ఆరోపణలు ఉన్నాయి.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్