నేటినుంచి 2 నెలలు వేసవి సెలవులు

84చూసినవారు
నేటినుంచి 2 నెలలు వేసవి సెలవులు
తెలంగాణలో ఇటీవల ఇంటర్ పరీక్షలు ముగియడంతో విద్యార్థులకు నేటి నుంచి వేసవి సెలవులు ప్రారంభం కానున్నాయి. మార్చి 31 నుంచి మే 31 వరకు రెండు నెలలపాటు హాలిడేస్ ఉండనున్నాయి. జూన్ 1న జూనియర్ కాలేజీలు తిరిగి ఓపెన్ అవుతాయి. సెలవుల్లో ప్రభుత్వ, ప్రైవేట్ కాలేజీల్లో తరగతులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఇంటర్ బోర్డు హెచ్చరించింది. కాగా అటు ఇంటర్ రిజల్ట్స్ ఏప్రిల్ లో వెలువడే అవకాశాలున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్