BSNLలో 2 కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లు

72చూసినవారు
BSNLలో 2 కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లు
ప్రభుత్వరంగ టెలికాం సంస్థ BSNL రెండు కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లను తీసుకొచ్చింది. వీటిలో ఒకటి డేటా వోచర్ కాగా.. మరొకటి వ్యాలిడిటీ పొడిగింపు ప్లాన్. వీటి ధరలు వరుసగా రూ.58, రూ.59. BSNL అందిస్తున్న రూ.58 ప్లాన్ ఒక డేటా వోచర్. రూ.59 ప్లాన్ వ్యాలిడిటీ ఏడు రోజులు. రోజుకు 1GB డేటా లభిస్తుంది. అపరిమిత వాయిస్ కాలింగ్ ఉంటుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్