ఆ దేశంలో పండగలా ఎన్నికల నిర్వహణ

68చూసినవారు
ఆ దేశంలో పండగలా ఎన్నికల నిర్వహణ
ఆస్ట్రేలియాలో నిర్బంధ ఓటింగ్ అమల్లో ఉంది. ప్రతి ఒక్కరూ ఓటు వేసేలా 1942లో అక్కడి ప్రభుత్వం చట్టం చేసింది. ప్రతి ఒక్కరూ ఓటు వేసేలా 1942లో అక్కడి ప్రభుత్వం చట్టం చేసింది. పేరుకే నిర్బంద ఓటింగ్ అయినా.. ప్రజలు ఎన్నికలను పండగలా నిర్వహిస్తారు. పోలింగ్ బూత్ల వద్ద ఓటర్లకు ఆహార పదార్థాలు అందిస్తారు. అనేక సేవా కార్యక్రమాలు చేపడతారు. దేశంలో ఎక్కడ నుంచైనా ఓటు వేసే సదుపాయం, మొబైల్ ఓటింగ్ అందుబాటులో ఉండటం ఇక్కడి ప్రత్యేకత

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్