కోటి 20 లక్షల ఉద్యోగాలు పోతాయి: మేకిన్స్ రిపోర్ట్

56చూసినవారు
కోటి 20 లక్షల ఉద్యోగాలు పోతాయి: మేకిన్స్ రిపోర్ట్
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్.. రాబోయే దశాబ్దంలో జాబ్ మార్కెట్ లో గణనీయమైన ప్రభావం చూపనుంది. ఇటీవల మేకిన్స్ అనే సంస్థ నివేదిక ప్రకారం.. 2030 నాటికి దాదాపు 12మిలియన్లు అంటే కోటి 20 లక్షల ఉద్యోగాలు పోతాయని తెలిపింది. అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో కొన్ని రంగాలు అభివృద్ధి చెందుతాయట. 30 శాతం పనులు AI టెక్నాలజీ మార్పులకు అనుగుణంగా ఉంటాయని మేకిన్స్ తన నివేదికలో పేర్కొంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్