సుప్రీంకోర్టులో 241 జూనియర్ కోర్టు అసిస్టెంట్‌ ఉద్యోగాలు

56చూసినవారు
సుప్రీంకోర్టులో 241 జూనియర్ కోర్టు అసిస్టెంట్‌ ఉద్యోగాలు
ఢిల్లీలోని సుప్రీం కోర్టు ఆఫ్ ఇండియా ఖాళీగా ఉన్న జూనియర్ కోర్టు అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా 241 పోస్టులను భర్తీ చేయనున్నారు. బ్యాచిలర్‌ డిగ్రీ ఉత్తీర్ణత, కంప్యూటర్‌ పరిజ్ఞానం, టైపింగ్‌తో పాటు పని అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 05.02.2025. ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 08.03.2025.

సంబంధిత పోస్ట్