గంజాయి పోవాలంటే బాబు రావాలి

53చూసినవారు
గంజాయి పోవాలంటే బాబు రావాలి
’జాబు కావాలంటే బాబు రావాలి. గంజాయి పోవాలంటే బాబు రావాలి అది నా బ్రాండ్‘ అని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ’’ఒకటే చెబుతున్నారు. నేను వచ్చిన వంద రోజుల్లో గంజాయి ఉండదు, డ్రగ్స్ లు ఉండవు, జె బ్రాండ్ మద్యం ఉండదు. ఇసుక కొరత ఉండదు. కరెంట్ ఛార్జీలు పెరగవు‘‘ అని చంద్రబాబు అన్నారు.

సంబంధిత పోస్ట్