భార్యను దారుణంగా కొట్టిన భర్త (వీడియో)

57చూసినవారు
యూపీ సంభాల్‌ జిల్లాలో తాజాగా దారుణం జరిగింది. బహ్జోయ్ కొత్వాలి పట్టణం ట్యాంకీ ప్రాంతంలో భార్యాభర్తలకు గొడవ జరిగింది. దీంతో భార్యను భర్త దారుణంగా కొట్టాడు. ఇంట్లో నుంచి బయటకు ఈడ్చుకెళ్లాడు. రోడ్డుపై కింద పడేసి విచక్షణా రహితంగా దాడి చేశారు. కనికరం లేకుండా కాలితో తన్నాడు. తగిలిన గాయాల కారణంగా బాధితురాలు రోదించింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బాధితురాలి భర్తపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్