కాఫీలో నెయ్యి వేసుకుని తాగితే బరువు తగ్గుతారట!

74చూసినవారు
కాఫీలో నెయ్యి వేసుకుని తాగితే బరువు తగ్గుతారట!
కాఫీలో నెయ్యి(బుల్లెట్ కాఫీ) వేసుకుని తాగితే బరువు తగ్గుతారని నిపుణులు అంటున్నారు. ఇందులో కార్బ్స్ తక్కువగా ఉంటాయి. రెగ్యూలర్‌గా తీసుకోవడం వల్ల హెల్తీ ఫ్యాట్స్ శరీరంలోకి నెయ్యి ద్వారా వెళ్లి.. చెడు కొవ్వును బయటకు పంపిస్తాయని వెల్లడించారు. ఎసిడిటీ సమస్యతో ఉన్నవారికి ఈ బుల్లెట్ కాఫీ విరుగుడుగా పనిచేస్తుంది. జీర్ణవ్యవస్థను మెరుగ్గా చేస్తుంది. మలబద్ధకం సమస్యతో ఇబ్బందిపడేవారికి ఇది చాలా మంచి ఫలితాలు ఇస్తుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్