ఎయిర్‌పోర్ట్‌లో 26 ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ ఫోన్లు స్వాధీనం

57చూసినవారు
ఎయిర్‌పోర్ట్‌లో 26 ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ ఫోన్లు స్వాధీనం
ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ ఫోన్లను అక్రమంగా తీసుకెళ్తున్న ఓ మహిళను ఢిల్లీ ఎయిర్ పోర్టులో అధికారులు పట్టుకున్నారు. ఇంటెలిజెన్స్ ఇచ్చిన సమాచారం ప్రకారం హాంగ్ కాంగ్ నుంచి ఢిల్లీకి ప్రయాణిస్తున్న ఓ మహిళ 25 ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ ఫోన్లను తీసుకొచ్చింది. ఆమె వద్ద నుంచి 26 ఐఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. తన హ్యాండ్ బ్యాగ్‌లో ఫోన్లను దాచినట్లు గుర్తించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్