వేల మంది అమ్మాయిలతో ఎంపీ అశ్లీల వీడియోలు

61534చూసినవారు
వేల మంది అమ్మాయిలతో ఎంపీ అశ్లీల వీడియోలు
ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణకు సంబంధించిన అశ్లీల వీడియోల వ్యవహారం దేశంలో పెను సంచలనం సృష్టిస్తోంది. ప్రజ్వల్ వీడియోలు తీసి వాటి ఆధారంగా అమ్మాయిలను లోబరుచుకునేవాడని కొందరు ఆరోపిస్తున్నారు. అలా ఏకంగా 3 వేలకుపైగా వీడియోలు తీశాడని.. వెయ్యి మందికిపైగా మహిళలపై అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ వీడియోల్లో వందలాది మంది సాధారణ మహిళలతో పాటు.. పలువురు ప్రభుత్వ ఉద్యోగినులు కూడా ఉన్నట్టు సమాచారం.

సంబంధిత పోస్ట్