3000 పోస్టులు.. దరఖాస్తుకు రేపే చివరి తేదీ

50చూసినవారు
3000 పోస్టులు.. దరఖాస్తుకు రేపే చివరి తేదీ
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో దేశవ్యాప్తంగా వివిధ రీజియన్లలో 3000 అప్రెంటిస్ పోస్టుల భర్తీ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వారు అర్హులు. రాత పరీక్షలో సాధించిన స్కోర్ ఆధారంగా ఎంపిక ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.15 వేలు చెల్లిస్తారు. ఆసక్తి గల వారు జూన్ 17వ తేదీ లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

సంబంధిత పోస్ట్