ఇండియాన్ ఎయిర్ ఫోర్స్ చీఫ్‌గా ఎయిర్ మార్షల్ అమర్ ప్రీత్ సింగ్ నియామకం

56చూసినవారు
ఇండియాన్ ఎయిర్ ఫోర్స్ చీఫ్‌గా ఎయిర్ మార్షల్ అమర్ ప్రీత్ సింగ్ నియామకం
ఇండియాన్ ఎయిర్ ఫోర్స్ చీఫ్‌గా ఎయిర్ మార్షల్ అమర్ ప్రీత్ సింగ్ నిమితులయ్యారు. ప్రస్తుతం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డిప్యూటీ చీఫ్ గా పనిచేస్తున్న ఆయనను.. ఎయిర్ ఫోర్స్ తదుపరి చీఫ్ గా కేంద్ర ప్రభుత్వం శనివారం నియమించింది. సెప్టెంబర్ 30 మధ్యాహ్నం నుంచి ఎయిర్ చీఫ్ మార్షల్ గా అమర్ ప్రీత్ బాధ్యతలు స్వీకరించనున్నారు. అదే రోజు పదవీ విరమణ చేయనున్న వివేక్ రామ్ చౌదరి స్థానంలో ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు.

సంబంధిత పోస్ట్