అడవి పంది ప్రాణాలతో ఉండగానే.. చిరుత ఏం చేసిందంటే? (Video)

60చూసినవారు
సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఈ ఘటన దక్షిణాఫ్రికా క్రుగర్ నేషనల్ పార్క్‌లో చోటు చేసుకుంది. ఆకలితో ఉన్న ఓ చిరుత పులి వేటాడడానికి వేచి చూస్తుండగా.. ఓ అడవి పంది కంటపడింది. దీంతో ఏమాత్రం ఆలస్యం చేయకుండా దానిపైకి దూకేసింది. అయితే అడవి పంది ప్రాణాలు తీయకుండా.. బతికుండగానే దాని కడుపులో రంధ్రం చేసి రక్తం తాగింది. ఈ ఘటనను చూసిన పర్యాటకులు షాక్ అయ్యారు. వెంటనే తమ కెమెరాల్లో ఈ దృశ్యాన్ని బంధించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్