పురుషులు, తమ లైంగిక అనారోగ్య సమస్యలను, సాధారణంగా ఎవరితోనూ పంచుకోవటం జరగదు

51చూసినవారు
పురుషులు, తమ లైంగిక అనారోగ్య సమస్యలను, సాధారణంగా ఎవరితోనూ పంచుకోవటం జరగదు
పురుషులు, తమ లైంగిక అనారోగ్య సమస్యలను, సాధారణంగా ఎవరితోనూ పంచుకోవటం జరగదు.. దీని కారణంగా చిన్న సమస్యను, పెద్దదిగా చేసుకుంటారు. అంగస్తంభన లోపం (Erectile dysfunction ) ఇదోక పురుష లైంగిక సమస్య అధిక రక్తపోటు మరియు డయాబెటిస్‌, వాస్కులర్‌ వ్యాధి, ధూమపానం, అధిక మద్యపానం వంటి జీవనశైలి అలవాట్లతో వస్తుంది., కొన్ని మందులు వాడటం, ఒత్తిడి వంటి వివిధ కారణాల వల్ల వచ్చే అవకాశం ఉంది. లైంగిక కోరిక తగ్గటం (Reduced libido) పురుషులలో ఇది చాలా సాధారణమైన సమస్య. సాధారణంగా, టెస్టోస్టెరాన్‌ తక్కువ స్థాయిలో ఉత్పత్తి అవడం కారణంగా మనిషి లైంగిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. మధుమేహం, అదికరక్త పోటు తో పాటు, కొన్ని ఔషదాల వల్ల కూడా లిబిడో తగ్గుతుంది. తక్కువ స్పెర్మ్‌ కౌంట్‌ (Low sperm count) వీర్యంలో సాదారణంగా ఉండాల్సిన దానికంటే తక్కువ స్పెర్మ్‌ కౌంట్‌ ఉండటం అనేది, పురుషులలో సంతానలేమి సమస్యకు ప్రధాన కారణం. ఇదే కాకుండా, హార్మోన్‌ సమస్యలు, స్కలన సమస్యలు, ధూమపానం, మద్యపానం, ఉబకాయం, లైంగికంగా సంక్రమించే వ్యాధులు, వృషణాల వాపు లేదా ఎపిడిడైమిస్‌ వాపు లాంటివి కూడా, పురుషులలో సంతానలేమి సమస్యకు కారణాలు.. కాల్‌: 9281465834.

సంబంధిత పోస్ట్