తోటి టీచర్ చేయి కొరికిన ప్రధానోపాధ్యాయురాలు (వీడియో)

61433చూసినవారు
ఉత్తరప్రదేశ్ లోని ఉన్నావ్ లో తాజాగా షాకింగ్ ఘటన జరిగింది. దాదామౌ ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలికి ఈదురు గాలులు వల్ల కళ్ళల్లో దుమ్ముపడడంతో పిల్లలకు పాఠాలు చెప్పకుండా వంటగదిలో 'ఫేషియల్' చేయించుకుంటున్నారు. ఈ ఘటనను అసిస్టెంట్ టీచర్ అనమ్ ఖాన్ వీడియో తీశారు. దీంతో ఆమెకు కోపం వచ్చి అసిస్టెంట్ టీచర్ కుడి చేతిని పళ్లతో కొరికింది. దీంతో అనమ్ ఖాన్ ప్రధానోపాధ్యాయురాలు తనపై దాడి చేసిందని ఆరోపిస్తూ సెల్ఫీ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

సంబంధిత పోస్ట్