ప్రతీ కేటగిరీలో మహిళలకు 33.333% రిజర్వేషన్

67చూసినవారు
ప్రతీ కేటగిరీలో మహిళలకు 33.333% రిజర్వేషన్
ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో మహిళలకు హారిజాంటల్ (సమాంతర) పద్ధతిలో 33 1/3 (33.333%) శాతం రిజర్వేషన్ అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి వాకాటి కరుణ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. వీటి ప్రకారం మహిళలకు ఓపెన్ కాంపిటీషన్‌తో పాటు ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులు తదితర కోటాలో మహిళలకు 33 1/3 శాతం రిజర్వేషన్ అమలు చేయనున్నారు.

సంబంధిత పోస్ట్