షాకింగ్: గాయం కాలికి.. ఆపరేషన్ ప్రైవేట్ పార్ట్ కి చేశారు!

53చూసినవారు
షాకింగ్: గాయం కాలికి.. ఆపరేషన్ ప్రైవేట్ పార్ట్ కి చేశారు!
మహారాష్ట్రలోని థానే జిల్లాలో తాజాగా షాకింగ్ ఘటన జరిగింది. షాహాపూర్‌కు చెందిన 9 ఏళ్ళ బాలుడు ఫ్రెండ్స్ తో ఆడుకుంటున్న సమయంలో కాలికి గాయమైంది. దీంతో బాలుడి తల్లి దండ్రులు సమీపంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిలో అడ్మిట్ చేశారు. గాయపడిన కాలుకు బదులుగా అతని ప్రైవేట్ పార్ట్‌కు వైద్యులు ఇటీవల శస్త్రచికిత్స చేశారు. తల్లిదండ్రులు షహాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో
వైద్యులు గాయపడిన కాలికి వెంటనే శస్త్రచికిత్స నిర్వహించారని” పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్