జెర్సీ పూర్తిగా రీవిల్ చేసిన సీఎస్‌కే

77చూసినవారు
జెర్సీ పూర్తిగా రీవిల్ చేసిన సీఎస్‌కే
చెన్నై సూపర్ కింగ్స్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ చెప్పింది. కొన్నిరోజుల క్రితం ఓ ఈవెంట్‌లో తమ జెర్సీని పాక్షికంగా రివీల్ చేసిన సీఎస్‌కే.. తాజాగా పూర్తిగా రివీల్ చేసింది. అలాగే, వాటిని అభిమానులకు అందుబాటులోకి తీసుకొస్తూ లింక్‌ను తమ ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది. ఇక జట్టుకు ఎథిహాడ్ ఎయిర్‌వేస్, టీవీఎస్ ప్రధాన స్పాన్సర్లుగా వ్యవహరించనున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్