వాయు కాలుష్యంతో భారత్‌లో ఏటా 33 వేల మరణాలు

80చూసినవారు
వాయు కాలుష్యంతో భారత్‌లో ఏటా 33 వేల మరణాలు
వాయు కాలుష్యం వల్ల ఢిల్లీలో ప్రతీ సంవత్సరం 11.5 శాతం అంటే దాదాపుగా 12,000 మంది మరణించి ఉండొచ్చని ప్రముఖ వైద్య పరిశోధన మాసపత్రిక లాన్సెట్లో ప్రచురితమైన ఓ రిపోర్ట్ చెబుతోంది. భారత్లోని అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, హైదరాబాద్, కోల్కతా, ముంబై, పూనే, సిమ్లా, వారణాసి ఇలా 10 నగరాలలో అధ్యయనం చేశారు. ఏటా ఈ నగరాల్లో వాయు కాలుష్యంతో సుమారు 33 వేల మరణాలు సంభవించి ఉండొచ్చని లాన్సెట్ నివేదిక తెలిపింది.

సంబంధిత పోస్ట్