హెచ్‌సీఎల్‌లో జూనియర్ మేనేజర్ పోస్టులు

66చూసినవారు
హెచ్‌సీఎల్‌లో జూనియర్ మేనేజర్ పోస్టులు
హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్(హెచ్‌సీఎల్) 56 జూనియర్ మేనేజర్ పోస్టుల భర్తీకి ప్రకటన చేసింది. మైనింగ్ 46, ఎలక్ట్రికల్ 6, కంపెనీ సెక్రటరీ 2, ఫైనాన్స్ 1, హెచ్ఆర్ 1 పోస్టులు ఖాళీలు ఉన్నాయి. పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, ఇంజనీరింగ్, ఎంబీఏ ఉత్తీర్ణులైన వారు అర్హులు. ఆసక్తి గల వారు జులై 21వ తేదీ లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. వెబ్‌సైట్: www.hindustancopper.com

సంబంధిత పోస్ట్