తెల్లదొరలకు ముచ్చెమటలు పట్టించిన విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు!

82చూసినవారు
తెల్లదొరలకు ముచ్చెమటలు పట్టించిన విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు!
యుద్ధ విద్యల్లో ఆరితేరిన అల్లూరి సీతారామరాజు గిరిజన ప్రజలు తెల్లదొరల చేతిలో అనేక దురాగతాలకు గురవటం చూసి చలించిపోయాడు. గిరిజనుల ధన, మాన, శ్రమ దోపిడికి గురవటాన్ని చూసిన అల్లూరి సీతారామరాజు బ్రిటిషు అధికారులపై విరుచుకపడ్డాడు. సమాచారం ఇచ్చి మరీ పోలీసుస్టేషనులపై దాడుల చేసి బ్రిటిషు అధికారును ముచ్చెమటలు పట్టించాడు. బ్రిటిషు ప్రభుత్వం పూర్తి రక్షణ ఏర్పాట్లు చేసినప్పటికీ అల్లూరిని ఎదిరించలేకపోయారు.

సంబంధిత పోస్ట్