మరియమ్మ హత్య కేసులో మరో 34 మంది అరెస్టు

77చూసినవారు
మరియమ్మ హత్య కేసులో మరో 34 మంది అరెస్టు
గుంటూరు జిల్లా తుళ్లూరు మండల పరిధిలోని వెలగపూడి గ్రామంలో 2020 డిసెంబరు 27న మరియమ్మ హత్య జరిగిన విషయం తెలిసిందే. ఈ హత్య కేసులో మరో 34 మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో ఇప్పటికే వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు పంపారు. తాజాగా శుక్రవారం మరో 34 మందిని తుళ్లూరు పోలీసులు అరెస్టు చేసినట్టు తెలిపారరు. అనంతరం వీరిని మంగళగిరి కోర్టులో హాజరుపర్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్