ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ 'యంత్ర ఇండియా లిమిటెడ్' 3883 ట్రేడ్ అప్రెంటీస్ పోస్టుల భర్తీకి ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేసింది. ఐటీఐ, నాన్-ఐటీఐ విభాగాల్లో పోస్టులు ఉన్నాయి. నాన్-ఐటీఐ పోస్టులకు 50 శాతం మార్కులతో SSC, ఐటీఐ పోస్టులకు 50 శాతం మార్కులతో సంబంధిత ట్రేడ్ విభాగంలో ఐటీఐ పూర్తి చేసి ఉండాలి. మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. దరఖాస్తుకు చివరి తేదీ నవంబర్ 21. వెబ్సైట్: http://recruit-gov.com/