టెన్త్ అర్హతతో 39,481 ఉద్యోగాలు.. 3 రోజులే ఛాన్స్

84చూసినవారు
టెన్త్ అర్హతతో 39,481 ఉద్యోగాలు.. 3 రోజులే ఛాన్స్
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్‌సీ) కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) పోస్టులకు దరఖాస్తు గడువు సమీపిస్తోంది. 39,481 పోస్టులకు అక్టోబర్ 14 వరకు దరఖాస్తు చేసుకోవాలి. వయసు 18-23 ఏళ్ల మధ్య ఉండాలి. టెన్త్ పాసైన వారు అర్హులు. పురుషులకు 35,612, మహిళలకు 3,869 పోస్టులు ఉన్నాయి. https://ssc.gov.in/ వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

సంబంధిత పోస్ట్