సల్మాన్‌ ఇంటి బయట కాల్పులకు రూ. 4 లక్షల కాంట్రాక్ట్‌

74చూసినవారు
సల్మాన్‌ ఇంటి బయట కాల్పులకు రూ. 4 లక్షల కాంట్రాక్ట్‌
నటుడు సల్మాన్ ఖాన్ ఇంటి బయట కాల్పులు జరిపిన కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో నిందితులు సాగర్ పాల్, విక్కీ గుప్తా పోలీసుల అదుపులో ఉన్నారు. ముంబై క్రైమ్ బ్రాంచ్ కూడా బీహార్ వెళ్లి నిందితుల కుటుంబాల వాంగ్మూలాన్ని నమోదు చేసింది. సల్మాన్ ఇంటి బయట కాల్పులు జరిపేందుకు నిందితులకు రూ. 4 లక్షల ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది.

సంబంధిత పోస్ట్