కిట్టుపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డ పేర్ని నాని

63చూసినవారు
కిట్టుపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డ పేర్ని నాని
పేర్ని నాని కుమారుడు పేర్ని కిట్టు గంజాయి అమ్మేవాడిని చంద్రబాబు అనడం దుర్మార్గం అని మాజీ మంత్రి పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు వంటి దుర్మార్గులు ఉంటార్రా బాబూ! ఇలాంటి జీవితం మనకు అవసరమా అని చెప్పినా.. చంద్రబాబు, కొల్లు రవీంద్ర వంటి వాళ్ళకు భయపడి నేను ప్రజాసేవ మానుకుంటానా అని మా అబ్బాయి ఎన్నికల ప్రచారంలో తిరుగుతున్నాడు. అటువంటి నవయువకుడి గురించి పచ్చి పాపపు మాటలు మాట్లాడుతున్నారు అని మండిపడ్డారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్