ఏడాదికి వంద కోట్లు సంపాదిస్తున్న క్రికెటర్

58చూసినవారు
ఏడాదికి వంద కోట్లు సంపాదిస్తున్న క్రికెటర్
టీమిండియా స్టార్ ఆట‌గాడు కేఎల్ రాహుల్ మైదానంలో అత‌డు ఎంత హిట్టో కోట్లు సంపాదించ‌డంలోనూ అంతే హిట్ అయ్యాడు. రాహుల్ ఏటా రూ.101 కోట్లు ఆర్జిస్తున్నాడు. బీసీసీఐ కాంట్రాక్టు ద్వారా రూ.20-25కోట్లు, ఐపీఎల్ ద్వారా ఏడాదికి రూ.17కోట్లు ఆర్జిస్తున్నాడు. దీంతోపాటు ఐపీఎల్ ఫీజు, ప్ర‌క‌ట‌న‌ల ద్వారా వ‌చ్చే ఆదాయం క‌లిపి మొత్తం రూ.100 కోట్లకు పైనే సంపాదిస్తున్నాడు.

సంబంధిత పోస్ట్