IPL: అత్య‌ధిక వికెట్లు తీసిన టాప్‌-5 బౌల‌ర్లు వీరే!

63చూసినవారు
IPL: అత్య‌ధిక వికెట్లు తీసిన టాప్‌-5 బౌల‌ర్లు వీరే!
ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (IPL)లో అత్య‌ధిక వికెట్లు తీసిన టాప్‌-5 బౌల‌ర్ల‌లో భార‌త స్పిన్న‌ర్ య‌జువేంద్ర చాహ‌ల్ మొద‌టి స్థానంలో ఉన్నాడు. చాహల్ ఖాతాలో 198 వికెట్లు ఉన్నాయి. ఇక రెండో స్థానంలో చెన్నై సూప‌ర్ కింగ్స్ మాజీ ఆట‌గాడు డ్వేన్ బ్రావో ఉన్నాడు. 161 మ్యాచుల్లో 183 వికెట్లు తీశాడు. మూడో స్థానంలో పీయూష్ చావ్లా (181), నాలుగో స్థానంలో అమిత్ మిశ్రా (173), ఐదో స్థానంలో భువ‌నేశ్వ‌ర్ కుమార్‌ (173) ఉన్నాడు.

సంబంధిత పోస్ట్