సిరియాలో ప్రభుత్వ ఉద్యోగులకు 400 శాతం జీతాల పెంపు!

73చూసినవారు
సిరియాలో ప్రభుత్వ ఉద్యోగులకు 400 శాతం జీతాల పెంపు!
సిరియాను తిరుగుబాటుదారులు ఆక్రమించడంతో ఆ దేశ అధ్యక్షుడు బషర్‌ అల్‌ అసద్‌ రష్యాకు పారిపోయిన సంగతి తెలిసిందే. అనంతరం అక్కడ కొత్త ప్రభుత్వం ఏర్పాటైంది. అయితే కొత్త ప్రభుత్వ హయాంలో ఉద్యోగులకు 400 శాతం మేరకు జీతాలు పెంచుతామని ఆ దేశ ఆర్థిక మంత్రి మహమ్మద్‌ అబ్జాద్‌ ప్రకటించారు. 1.65 ట్రిలియన్‌ సిరియన్ పౌండ్ల వేతనాలను దేశ వనరుల నుంచి సమకూర్చనున్నట్లు పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్